Ap chief minister angry on education and health department officers in collectors conference.Ap governament held collectors meeting at Vijayawada on Friday.
సమర్థవంతంగా పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లను, మంత్రులను హెచ్చరించారు. రాష్ట్రంలో విద్య, వైద్య ఆరోగ్య రంగాలకు నిధులు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.